*🙋 FUTURE CONTINUOUS TENSE - భవిష్యత్తులో (ఒక పని)జరుగుచూ ఉండిన కాలము*

*💁 ENGLISH LEARNING
*🙋 FUTURE CONTINUOUS TENSE - భవిష్యత్తులో (ఒక పని)జరుగుచూ ఉండిన కాలము*

*👉 AFFIRMATIVE SENTENCES - సాధారణ వాక్యాలు*
1. I'll (I will) be going there tomorrow morning. నేను రేపు ఉదయం అక్కడకు వెళ్తూ ఉంటాను.
2. We'll (we will) be going there tomorrow morning.  మేము రేపు ఉదయం అక్కడకు వెళ్తూ ఉంటాము.
3. You'll (you will) be going there tomorrow morning.  మీరు రేపు ఉదయం అక్కడకు వెళ్తూ ఉంటారు.
4. They'll (they will) be going there tomorrow morning.  వారు రేపు ఉదయం అక్కడకు వెళ్తూ ఉంటారు.
5. Boys'll (boys will) be going there tomorrow morning.  బాలురు రేపు ఉదయం అక్కడకు వెళ్తూ ఉంటారు.
6. He'll (He will) be going there tomorrow morning.  అతను రేపు ఉదయం అక్కడకు వెళ్తూ ఉంటాడు.
7. She'll (she will) be going there tomorrow morning.  ఆమె రేపు ఉదయం అక్కడకు వెళ్తూ ఉంటుంది.
8. It'll (It will) be going there tomorrow morning.  అది రేపు ఉదయం అక్కడకు వెళ్తూ ఉంటుంది.
9. Rama will be going there tomorrow morning.  రాముడు  రేపు ఉదయం అక్కడకు వెళ్తూ ఉంటాడు.
10. Sita will be going there tomorrow morning. సీత రేపు ఉదయం అక్కడకు వెళ్తూ ఉంటుంది.

*👉 INTERROGATIVE SENTENCES - ప్రశ్నార్ధక వాక్యాలు*
1. Shall I be going there tomorrow morning? నేను రేపు ఉదయం అక్కడకు వెళ్తూ ఉంటానా ?
2. Shall we be going there tomorrow morning? మేము రేపు ఉదయం అక్కడకు వెళ్తూ ఉంటామా ?
3. Will you be going there tomorrow morning? మీరు రేపు ఉదయం అక్కడకు వెళ్తూ ఉంటారా?
4. Will they be going there tomorrow morning? వారు రేపు ఉదయం అక్కడకు వెళ్తూ ఉంటారా?
5. Will boys  be going there tomorrow morning? బాలురు రేపు ఉదయం అక్కడకు వెళ్తూ ఉంటారా?
6. Will he be going there tomorrow morning? అతను రేపు ఉదయం అక్కడకు వెళ్తూ ఉంటాడా?
7. Shall she be going there tomorrow morning? ఆమె రేపు ఉదయం అక్కడకు వెళ్తూ ఉంటుందా?
8. Will it be going there tomorrow morning? అది రేపు ఉదయం అక్కడకు వెళ్తూ ఉంటుందా?
9. Will Rama be going there tomorrow morning? రాముడు  రేపు ఉదయం అక్కడకు వెళ్తూ ఉంటాడా?
10. Will Sita be going there tomorrow morning? సీత రేపు ఉదయం అక్కడకు వెళ్తూ ఉంటుందా?

---------

Comments

Popular posts from this blog

INTRANSITIVE PHRASAL VERBS In English

Simple class room Instructions